Header Banner

మృణాల్‌తో పెళ్లి రూమర్స్‌కు సుమంత్ ఫుల్‌స్టాప్..! సీక్రెట్ డేటింగ్‌పై క్లారిటీ!

  Sun May 11, 2025 07:40        Cinemas

హీరోయిన్ మృణాల్ ఠాకూర్, హీరో సుమంత్ సీక్రెట్ డేటింగ్‌లో ఉన్నారని, వీరు పెళ్లి చేసుకోబోతున్నారని సోషల్ మీడియాలో గత కొన్నిరోజులుగా పుకార్లు షికార్లు చేస్తున్నాయి. సుమంత్, మృణాల్ చాలా క్లోజ్‌గా సోఫాలో కూర్చుని దిగిన ఓ ఫోటో లీక్ కావడంతో దాన్ని పోస్ట్ చేస్తూ నెటిజన్లు రకరకాలుగా కామెంట్స్ చేస్తున్నారు. సోషల్ మీడియాలో వస్తున్న కథనాలపై వీరు ఇద్దరూ స్పందించకపోవడంతో ఈ వదంతులు మరింత పెరిగాయి. ఈ నేపథ్యంలో తాజాగా ఓ ఇంటర్వ్యూలో తనపై వస్తున్న రూమర్స్‌పై స్పందించారు. మృణాల్‌తో తన పెళ్లి వార్తల్లో ఎలాంటి నిజం లేదని సుమంత్ స్పష్టం చేశారు. మృణాల్‌తో తనకు అసలు ఎలాంటి రిలేషన్ లేదని తేల్చి చెప్పారు. సోషల్ మీడియాలో సర్క్యులేట్ అవుతున్న ఫోటో విషయంపై క్లారిటీ ఇస్తూ..


ఇది కూడా చదవండి: విద్యార్ధుల కోసం మరో పథకం తెస్తున్న కూటమి ప్రభుత్వం..! అప్పటి నుంచే అమల్లోకి!


ఆ ఫోటో సీతారామం మూవీ అప్పటిదని అన్నారు. దాన్ని ఇప్పుడు వైరల్ చేస్తూ పెళ్లి అంటూ రాస్తున్నారని అన్నారు. సీతారామం తర్వాత ఇద్దరం కలుసుకున్నదీ లేదన్నారు. ఇదే సందర్భంలో తనకు పెళ్లి చేసుకోవాలన్న ఆలోచన కూడా లేదని తేల్చి చెప్పారు. ఇలా ఉండటమే తనకు ఇష్టమని అన్నారు. రొటీన్ లైఫ్ అస్సలు బోర్ కొట్టదని అన్నారు. తాను రోజు ఐదు గంటలు సినిమాలు లేదా ఓటీటీలో బిజీగా ఉంటానని, ఆ తర్వాత జిమ్ చేయడంతో పాటు స్పోర్ట్స్ ఆడతానని తెలిపారు. పెళ్లి అనే ఆలోచన ఏ మాత్రం రాదని పేర్కొన్నారు. సుమంత్ ఇచ్చిన క్లారిటీ చూస్తే.. ఇక లైఫ్‌లో పెళ్లి చేసుకోవాలన్న ఆలోచనే లేదన్నట్లుగా ఉంది. సుమంత్‌కు గతంలోనే వివాహం అయింది. తర్వాత విడాకులు కూడా అయ్యాయి. అప్పటి నుంచి ఆయన ఒంటరిగానే ఉంటున్నాడు.


ఇది కూడా చదవండి: వారికి గుడ్ న్యూస్ చెప్పిన ప్రభుత్వం! కొత్త రేషన్ కార్డ్ తీసుకోవడానికి ఇవే రూల్స్...!

 

అన్ని రకాల వార్తల కోసం  ఇక్కడ క్లిక్ చేయండి

మీకు ఈ న్యూస్ కూడా నచ్చవచ్చు:

బోర్డర్ లో టెన్షన్ టెన్షన్! ప్రధాని మోదీ ఎమర్జెన్సీ మీటింగ్.. సంచలన నిర్ణయం!

 

అన్నవరం ఆలయంలో వైసీపీ ఎమ్మెల్సీ ఓవరాక్షన్.. వాడువీడు అంటూ అధికారిపై మండిపాటు!

 

3 గంటలు ముందే రావాలి.. ప్రయాణికులకు ఎయిర్‌లైన్స్‌ సూచన!

 

యుద్ధం.. ఢిల్లీ ఉద్యోగుల సెలవులు రద్దు.. సరిహద్దు ప్రాంతాల్లో హై అల‌ర్ట్‌!

 

ఉత్తరాఖండ్ హెలికాప్టర్ ప్రమాదం.. టీడీపీ ఎంపీ కుటుంబంలో విషాదం! ఏపీకి చెందిన మరో వ్యక్తి..

 

జగన్ కు ఊహించని షాక్! లిక్కర్ స్కాం లో నిందితులకు సుప్రీంలో చుక్కెదురు!

 

తిరుపతి జిల్లాలో మరో కీలక ప్రాజెక్టు.. నేడు శంకుస్థాపన చేయనున్న మంత్రి!

 

అలర్ట్.. 400కిపైగా ప్లైట్స్ క్యాన్సిల్.. 27విమానాశ్రయాలు మూసివేత.. ఏఏ ప్రాంతాల్లో మూతపడ్డాయంటే..

 

పాక్‌కు యూకే షాక్‌.. వీసాలపై పరిమితులు! కొత్త నిబంధనల్లో భాగంగా...

 

ఏపీలో వారికి గుడ్ న్యూస్..! తల్లికి వందనం ఎప్పటినుంచంటే..?

 

ఆంధ్ర  ప్రవాసి గ్రూప్ లో జాయిన్ అవ్వండి:

Whatsapp group

Telegram group

Facebook group



   #andhrapravasi #Sumanth #MrunalThakur #MarriageRumors #SecretDating #TollywoodBuzz #CelebrityNews #RumorControl